24x7 ఉచిత వ్యాన్ సౌకర్యం కొరకు టోల్ ఫ్రీ
18004251458
పరమపదించిన వారికి వావానము ( స్వర్గారోహణమునకు) ఉచితముగా ఏర్పాటు చేయబడును. ( విజయవాడ లిమిట్స్ వరకు మాత్రమే )
జన్మించిన ప్రతి మానవజీవి యొక్క ఆత్మ, జ్యోతి ద్వారా పరమేశ్వరుని సన్నిధికి ఎప్పుడు, ఎక్క డ, ఎలాగో చేరుట సత్యం. ఇది జగమెరిగిన నిత్య సత్యం. కావున సంస్థ యొక్క సేవలు గమనిం చగలరు. తోటివారికి తెలియపరచగలరు. భూరి విరాళములు ఇచ్చి మీ పితృ దేవతలకు ఆత్మ శాంతి చేకూర్చుకుని, సంస్థను ప్రోత్సహిం చి, మీ వంశాభివృద్ధిని మరియు మనశ్సాంతిని పొందగలరు.
గమనిక: అనుమాన, వివాద, కరోనా, అన్యమరణములకు సంస్థ సహకరించదు.