పరమపురుషుడైన నారాయణుడు జీవులను సృష్టించ సంకల్పించెను. ఆ నారాయణుని నుండి ప్రాణశక్తి, మనస్సు, ఇంద్రియములు, ఆకాశము, వాయువు, అగ్ని, జలము మరియు భూమి ఉద్భవించెను. ఇవన్నియు కలసి విశ్వముగా రూపొందెను. బ్రహ్మ, మహారుద్రుడు, ఇంద్రుడు మరియు సకల ప్రజాపతులు నారాయణుని నుండి ఆవిర్భవించిరి. ద్వాదశాదిత్యులు, ఏకాదశ రుద్రులు, అష్ట వస్తువులు, నాలుగు వేదములు మరియు సమస్త సంపదలు కూడా నారాయణుని నుండియే ఉత్పత్తి అయ్యెను. సృష్టిలోని సమస్త జీవులు, వస్తువులు నారాయణుని ను౦డి ఉత్పత్తి అయ్యెను. సృష్టి అంతయు నారాయణునిచే పోషింపబడి చివరకు నారాయణుని యందే లయమగును.
A/C NO : 631205032769
BANK NAME : ICICI BANK
IFSC CODE : ICIC0006312
BRANCH : KUKATPALLY BRANCH, HYDERABAD
24x7 ఉచిత వ్యాన్ సౌకర్యం కొరకు టోల్ ఫ్రీ
18004251458
పరమపదించిన వారికి వావానము (స్వర్గారోహణమునకు) ఉచితముగా ఏర్పాటు చేయబడును. (విజయవాడ లిమిట్స్ వరకు మాత్రమే )
జన్మించిన ప్రతి మానవజీవి యొక్క ఆత్మ, జ్యోతి ద్వారా పరమేశ్వరుని సన్నిధికి ఎప్పుడు, ఎక్కడ, ఎలాగో చేరుట సత్యం. ఇది జగమెరిగిన నిత్య సత్యం. కావున సంస్థ యొక్క సేవలు గమనించగలరు. తోటివారికి తెలియపరచగలరు. భూరి విరాళములు ఇచ్చి మీ పితృదేవతలకు ఆత్మశాంతి చేకూర్చుకుని, సంస్థను ప్రోత్సహించి, మీ వంశాభివృద్ధిని మరియు మనశ్సాంతిని పొందగలరు.
గమనిక:
అనుమాన, వివాద, కరోనా, అన్యమరణములకు సంస్థ సహకరించదు.